Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షం పడితే రోడ్డంతా చెరువే

Follow Udayam on Google
Udayam Desk Aug 23, 2026 12:30 PM హన్మకొండ General
వర్షం పడితే రోడ్డంతా చెరువే - Udayam
గోపాల్పూర్‌లోని ద్వారకాసాయి కాలనీ–జవహర్‌ కాలనీల మధ్య ప్రధాన రహదారి వర్షం పడిన ప్రతిసారీ జలమయంగా మారుతోంది. ద్వారకాసాయి కాలనీ ఫ్యాక్టరీ ఎదురుగా భారీగా నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకే సమస్య పునరావృతమవుతోందని స్థానికులు చెబుతున్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...