వార్తలకు తిరిగి వెళ్లండి

గుర్ల మండలంలో ప్రేమ వ్యవహారంతో 24 గంటల వ్యవధిలో యువతీయువకుడు మృతి చెందిన ఘటన రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. కుటుంబాల మధ్య విభేదాలు, పంచాయితీలతో ఒత్తిడి పెరిగిందని స్థానికులు పేర్కొంటున్నారు.
పిల్లల మనసును పెద్దలు అర్థం చేసుకుని, సమస్యను సామరస్యంగా పరిష్కరించి ఉంటే ఈ విషాదం తప్పేదేమోనని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

