Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

శ్రీరంగనాయక స్వామి ఆలయంలో విగ్రహాల చోరీ

Follow Udayam on Google
Udayam Desk Sep 26, 2026 1:05 PM వనపర్తిGeneral
శ్రీరంగనాయక స్వామి ఆలయంలో విగ్రహాల చోరీ - Udayam
వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్‌ మండల కేంద్రంలోని శ్రీరంగనాయక స్వామి ఆలయంలో విగ్రహాలు చోరీకి గురయ్యాయి. శ్రీరాముడు, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి విగ్రహాలు కనిపించకపోవడంతో అర్చకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలాన్ని ఎస్పీ సునీతా రెడ్డి పరిశీలించి సీసీ కెమెరాల పనితీరుపై ఆరా తీశారు.

Comments

G
Loading comments...