Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇది తెలంగాణకు చీకటి రోజు: సీఎం రేవంత్

Follow Udayam on Google
Girish Bidkar Sep 07, 2026 10:46 PM హైదరాబాద్General
ఇది తెలంగాణకు చీకటి రోజు: సీఎం రేవంత్ - Udayam
స్పీకర్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలపై అసెంబ్లీలో దుమారం రేగింది. దీనిపై సీఎం రేవంత్ స్పందిస్తూ.. సభ్యుల హక్కులను కాపాడే స్పీకర్‌ను అవమానించడం తెలంగాణకు చీకటి రోజన్నారు. స్పీకర్ చైర్ గౌరవం విషయంలో ఇంతకంటే ముఖ్యమైన చర్చ మరొకటి లేదన్నారు.

Comments

G
Loading comments...