వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖజిల్లాలోని ఏకైక గిరిజన గురుకులం ఇంగ్లీష్ మీడియం బాయ్స్ స్కూల్‌లో విద్యను 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు యథావిధిగా కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వం విద్యార్థుల డిమాండ్‌కు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆదివాసీ గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు పి. అప్పల నరస పేర్కొన్నారు.
Comments
Loading comments...

