Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇద్దరు కాంట్రాక్ట్ ఫాకల్టీల సస్పెండ్

Follow Udayam on Google
RAGHU Aug 07, 2026 9:15 PM శ్రీకాకుళంGeneral
ఇద్దరు కాంట్రాక్ట్ ఫాకల్టీల సస్పెండ్ - Udayam
ఎచ్చెర్ల డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో ఇద్దరు కాంట్రాక్ట్ ఫ్యాకల్టీలను సస్పెండ్ చేస్తూ రిజిస్ట్రార్ బి.అడ్డయ్య శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థినితో అసభ్యంగా ఫోన్‌లో మాట్లాడిన ఓ ఫ్యాకల్టీ,తోటి ఫ్యాకల్టీతో దురుసుగా ప్రవర్తించిన మరో ఫ్యాకల్టీపై ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.ఇలాంటి ఘటనలను సహించబోమని ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...