Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముఖానికి ఐస్‌.. ఈ తప్పులు చేయొద్దు

Follow Udayam on Google
శివ కుమార్ Aug 12, 2026 9:33 PM జాతీయంGeneral
ముఖానికి ఐస్‌.. ఈ తప్పులు చేయొద్దు - Udayam
ముఖంపై ఐస్‌ ముక్కను నేరుగా రుద్దితే ఎరుపు, చిన్న బొబ్బలు, ఐస్‌ బర్న్స్‌ వచ్చే అవకాశముందని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. అందుకే శుభ్రమైన కాటన్‌ వస్త్రంలో చుట్టి ఉపయోగించాలని సూచిస్తున్నారు. ఒకేచోట ఎక్కువసేపు ఉంచకుండా రెండు నిమిషాలు గుండ్రంగా మర్దన చేయాలంటున్నారు. రోజూ కాకుండా వారానికి రెండు లేదా మూడుసార్లు మాత్రమే ఐస్‌ మసాజ్‌ చేయాలని సూచిస్తున్నారు.

Comments

G
Loading comments...