వార్తలకు తిరిగి వెళ్లండి

దివ్యాంగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెన్షన్ దారులకు ఇస్తానన్న దివ్యాంగుల 6 వేలు. వితంతువుల వృద్ధుల 4 వేలు ఇస్తానని మాట ఇచ్చి మోసం చేసిన ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఈ రోజు గౌడ్ హాల్ లో సమావేశం నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మాజీ మంత్రి dr లక్ష్మారెడ్డి
ఈ కార్యక్రమంలో వాల్య నాయక్. Dr. కోడ్గల్ యాదయ్య.పిట్టల మురళి ప్రణీల్ చందర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

