వార్తలకు తిరిగి వెళ్లండి

ఇచ్ఛాపురం రైల్వే స్టేషన్ వద్ద బుధవారం అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ఓ వ్యక్తిని, ఒక బాలుడిని అరెస్టు చేసి కేజీ 2.5 కేజీల గంజాయి, మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం. చిన్నంనాయుడు తెలిపారు.
ఇచ్ఛాపురం ఎస్ఐ ఎమ్. ముకుందరావు సిబ్బందితో తనిఖీలు చేస్తున్న సమయంలో వీరు పట్టుబడ్డారని ఆయన తెలియజేశారు.
Comments
Loading comments...

