Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇచ్చాపురంలో రేపు మెగా జాబ్‌మేళా

Follow Udayam on Google
RAGHU SKLM Sep 01, 2026 8:31 AM శ్రీకాకుళంGeneral
ఇచ్చాపురంలో రేపు మెగా జాబ్‌మేళా - Udayam
ఇచ్చాపురం మండలం ఎం.తోటూరు ఆదిత్య డిగ్రీ కళాశాలలో ఈ నెల 2న రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉదయం 9 గంటలకు మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా అధికారి సాయికుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. టెన్త్ , ఇంటర్, ITI, డిప్లమా , డిగ్రీ పూర్తి చేసిన 18-35 ఏళ్ల యువతీ, యువకులు సంబంధిత ధ్రువపత్రాలు, రెజ్యూమ్, ఫోటోలతో హాజరుకావాలన్నారు. మరిన్ని వివరాలకు 9502825143 నెంబర్ ను సంప్రదించాలన్నారు.

Comments

G
Loading comments...