వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు జిన్నాటవర్ కూడలిలోని ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కార్యవర్గం సోమవారం బాధ్యతలు చేపట్టింది. అధ్యక్షుడిగా తాడికొండ లీలావెంకట వీరాంజనేయులు (టీఎల్వీ), ఐదుగురు ఉపాధ్యక్షులు, ముగ్గురు కార్యదర్శులు, 29 మంది ఈసీ సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు.
అనుబంధ సంస్థల ప్రతినిధులు కూడా ప్రమాణం చేశారు.
Comments
Loading comments...

