Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇబ్రహీంపట్నంలో డిజిటల్ క్రాప్‌ సర్వే పరిశీలన

Follow Udayam on Google
Harika Sep 29, 2026 4:45 PM జగిత్యాలGeneral
ఇబ్రహీంపట్నంలో డిజిటల్ క్రాప్‌ సర్వే పరిశీలన - Udayam
ఇబ్రహీంపట్నంలో కొనసాగుతున్న డిజిటల్ క్రాప్‌ సర్వేను జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్ పరిశీలించారు. సర్వే పురోగతిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రతి సర్వే నంబర్‌లో రైతు సాగు చేస్తున్న పంటను క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఖచ్చితమైన వివరాలను నమోదు చేయాలని సర్వే వాలంటీర్లకు సూచించారు. కార్యక్రమంలో ఏవో రాజ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...