వార్తలకు తిరిగి వెళ్లండి

మురుసు తుఫాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ వద్ద రహదారి జలమయమైంది. కాలువ పొంగి నీరు రోడ్డుపైకి చేరడంతో వాహనదారులు, స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.
కాలువలో పూడిక తొలగించకపోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడుతోందని స్థానికులు చెబుతున్నారు. ప్రతి వర్షాకాలంలో ఇదే సమస్య ఎదురవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

