Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇబ్రహీంపట్నం పోలీసులు 22 పోగొట్టుకున్న ఫోన్లు రికవరీ

Follow Udayam on Google
Anuroop Sep 18, 2026 6:08 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
ఇబ్రహీంపట్నం పోలీసులు 22 పోగొట్టుకున్న ఫోన్లు రికవరీ - Udayam
ఇబ్రహీంపట్నం పోలీసులు సాంకేతిక నైపుణ్యంతో ప్రజలు పోగొట్టుకున్న 22 సెల్‌ఫోన్లను రికవరీ చేశారు. వాటి విలువ సుమారు రూ.4.70 లక్షలు ఉంటుందని సీఐ సుబ్రహ్మణ్యం తెలిపారు. CEIR పోర్టల్‌లో వివరాలు నమోదు చేసి, IMEI నంబర్ల ఆధారంగా ఫోన్లను ట్రాక్ చేసి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. రికవరీ చేసిన ఫోన్లను శుక్రవారం బాధితులకు అందజేశారు. ఫోన్ పోగొట్టుకుంటే వెంటనే ఫిర్యాదు చేయాలని సీఐ సూచించారు.

Comments

G
Loading comments...