Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇబ్రహీంపట్నం డిపోలో బస్సుల కొరత

Follow Udayam on Google
Anuroop Sep 30, 2026 12:14 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
ఇబ్రహీంపట్నం డిపోలో బస్సుల కొరత - Udayam
ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపోలో ప్రస్తుతం కేవలం తొమ్మిది బస్సులు మాత్రమే ఉన్నాయని స్థానికులు తెలిపారు. అవి కూడా కాలం చెల్లినవే కావడంతో తరచూ మరమ్మతులకు గురవుతున్నాయని పేర్కొన్నారు. బస్సులు ఎప్పుడు ఎక్కడ నిలిచిపోతాయో తెలియని పరిస్థితితో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. డిపోకు కొత్త బస్సులు కేటాయించి సేవలను మెరుగుపర్చాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...