Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇబ్రహీంబాద్‌లో పోషణ మహోత్సవం

Follow Udayam on Google
Anuroop Sep 30, 2026 12:56 PM శ్రీకాకుళంGeneral
ఇబ్రహీంబాద్‌లో పోషణ మహోత్సవం - Udayam
ఎచ్చెర్ల మండలం ఇబ్రహీంబాద్ అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ ఉత్సవం, పోషణ మహోత్సవం నిర్వహించారు. సూపర్వైజర్ కృష్ణమ్మ పాల్గొని పౌష్టికాహార ప్రాధాన్యత, గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందుతున్న సంరక్షణపై అవగాహన కల్పించారు. పూర్వ ప్రాథమిక విద్య, పోషకాహార కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కృష్ణమ్మ సూచించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న సేవలను వినియోగించుకోవాలని వివరించారు.

Comments

G
Loading comments...