వార్తలకు తిరిగి వెళ్లండి

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ఛైర్మన్‌గా IAS అధికారి మన్‌దీప్ భండారీ నియమితులయ్యారు. కేంద్రం ఆయనకు అడిషనల్ సెక్రటరీ హోదా కల్పించింది.
ఆన్‌స్క్రీన్ మార్కింగ్ (OSM) వ్యవస్థ వివాదం నేపథ్యంలో ఈ నియామకానికి ప్రాధాన్యం ఏర్పడింది. జూన్‌లో రాహుల్ సింగ్‌ను తొలగించిన తర్వాత లోఖండే ప్రశాంత్ సీతారామ్ తాత్కాలిక ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు.
Comments
Loading comments...

