వార్తలకు తిరిగి వెళ్లండి

దేవాదాయ రెవెన్యూ ప్రధాన కార్యదర్శి ఐఏఎస్ కన్నబాబు, తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఎక్స్ అఫీషియో సభ్యుడిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. రంగనాయకుల మండపంలో అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆయనతో ప్రమాణం చేయించారు.
అనంతరం శ్రీవారి మూలవిరాట్టును దర్శించుకున్న కన్నబాబుకు, పండితులు వేదాశీర్వచనం అందించగా అదనపు ఈవో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
Comments
Loading comments...

