వార్తలకు తిరిగి వెళ్లండి

అస్సాంలోని జోర్హాట్ వాయుసేన స్థావరంలో ల్యాండింగ్ అవుతుండగా భారత వైమానిక దళానికి చెందిన ‘ఏఎన్-32’ రవాణా విమానం ప్రమాదానికి గురైంది. రన్‌వేపై దిగే సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడం తీవ్ర కలకలం రేపింది.
ఈ ఘోర ప్రమాదంపై సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు తక్షణమే రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రమాద తీవ్రత, నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు వెల్లడించారు.
Comments
Loading comments...

