Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మందుల సామేలును గెలిపించి తప్పు చేశా: రాజగోపాల్‌రెడ్డి

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Jul 25, 2026 10:49 AM హైదరాబాద్General
మందుల సామేలును గెలిపించి తప్పు చేశా: రాజగోపాల్‌రెడ్డి - Udayam
తుంగతుర్తిలో తప్పుడు వ్యక్తికి టికెట్ ఇప్పించి సామేలును గెలిపించినందుకు కార్యకర్తలకు క్షమాపణ కోరుతున్నానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. కార్యకర్తల కష్టంతో గెలిచి వారిపైనే కేసులు పెడితే ఊరుకోబోమని హెచ్చరించారు. కొత్తగా వచ్చిన నేతల వల్ల పాత కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...