వార్తలకు తిరిగి వెళ్లండి

AUVC ఆచార్య రాజశేఖర్, డీన్ ఆచార్య ఎస్.పాల్ డగ్లస్, AANA హ్యూస్టన్ సభ్యులు హ్యూస్టన్ విశ్వవిద్యాలయ ప్రతినిధులతో సమావేశమయ్యారు. అధ్యక్షురాలు డాక్టర్ రేణు ఖతూర్, ఉపాధ్యక్షుడు డాక్టర్ రమణన్ కృష్ణమూర్తితో చర్చలు జరిపారు.
విద్య, పరిశోధన రంగాల్లో రెండు విశ్వవిద్యాలయాల మధ్య అవగాహన ఒప్పందం కుదుర్చుకునే అంశంపై చర్చించారు. పరస్పర సహకారం పెంపునకు అవకాశాలను పరిశీలించారు.
Comments
Loading comments...

