వార్తలకు తిరిగి వెళ్లండి

జూన్ త్రైమాసికంలో హ్యుందాయ్ మోటార్ ఇండియా రూ.888.62 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 35% తక్కువ.
పశ్చిమాసియా యుద్ధం వల్ల ఎగుమతులు తగ్గడం, సరఫరాదారు వద్ద అగ్నిప్రమాదం కారణంగా ఉత్పత్తికి ఆటంకం కలగడం ఇందుకు కారణమని కంపెనీ తెలిపింది. మరోవైపు 2026-27లో రూ.7,500 కోట్ల మూలధన వ్యయంతో కొత్త ఎస్‌యూవీలను తీసుకురానున్నట్లు ఎండీ, సీఈఓ తరుణ్ గార్గ్ పేర్కొన్నారు.
Comments
Loading comments...
