వార్తలకు తిరిగి వెళ్లండి

సిద్దిపేట జిల్లాలో మలేరియా, డెంగ్యూ వంటి సీజనల్ వ్యాధుల నియంత్రణకు గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ కె. హైమావతి అధికారులను ఆదేశించారు. ఐడీఓసీ సమావేశ మందిరంలో జరిగిన సమీక్షలో ఆమె మాట్లాడారు.
జిల్లాలో ఇప్పటికే 5 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని, వ్యాధుల వ్యాప్తి పెరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.
Comments
Loading comments...

