వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో అక్రమ కట్టడాలపై హైడ్రా (HYDRA) అధికారులు మరోసారి విరుచుకుపడ్డారు. గచ్చిబౌలి, కొండాపూర్ బొటానికల్ గార్డెన్ నుండి మసీద్ బండ వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న భారీ ఆక్రమణలను కూల్చివేస్తున్నారు.
భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఈ ఆపరేషన్ కొనసాగుతుండటంతో ఐటీ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

