వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేస్తారంటూ చర్చ జరుగుతున్న నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. షోకాజ్ నోటీసులపై హైకమాండ్‌కు వివరణ ఇచ్చినట్లు ఆమె తెలిపారు.
ఖర్గే, మీనాక్షి నటరాజన్‌కు జరిగిన పరిణామాలను వివరించినట్లు పేర్కొన్నారు. దానికి 'చూస్తాము.. ఆలోచిస్తాము' అని వారు చెప్పారని వెల్లడించారు. ఈ మేరకు ఆమె అనుచరులతో భేటీ కానున్నారు.
Comments
Loading comments...

