వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో వివిధ భాషలు మాట్లాడే ప్రజలు ఎక్కువగా నివసిస్తున్నందున, కేవలం తెలుగులో ఉన్న ఎన్యూమరేషన్ పత్రాలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనిపై ఆంగ్లంలో పత్రాలు అందించాలని రాజకీయ పార్టీలు జిల్లా ఎన్నికల అధికారిని కోరాయి.
పార్టీల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న అధికారులు, ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో చర్చలు జరిపారు.
Comments
Loading comments...

