Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

కమర్షియల్ హబ్‌గా దూసుకెళ్తున్న హైదరాబాద్

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Aug 06, 2026 6:45 AM హైదరాబాద్General
కమర్షియల్ హబ్‌గా దూసుకెళ్తున్న హైదరాబాద్ - Udayam
హైదరాబాద్‌లో కమర్షియల్ రియల్ ఎస్టేట్ రంగం వేగంగా విస్తరిస్తోంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైటెక్ సిటీ, గచ్చిబౌలిలో గూగుల్ క్యాంపస్, మై హోమ్ గ్రావా, ఎస్‌ఏఎస్ ఐటవర్, రాజపుష్ప వంటి భారీ ఆఫీస్ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. ఈ ప్రీమియం కమర్షియల్ స్పేస్‌లతో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (GCC), రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ దేశంలోనే అగ్రగామిగా నిలుస్తోంది.

Comments

G
Loading comments...