వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ, కూకట్‌పల్లి, వివేకానందనగర్ ప్రాంతాల్లో వర్షం ప్రారంభమైంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో త్వరలోనే పిడుగులు, ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు.
సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాలతో పాటు నల్గొండ, యాదాద్రి, సూర్యాపేట, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది
Comments
Loading comments...

