Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

హైదరాబాద్‌కు రెయిన్ అలర్ట్

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Jun 23, 2026 6:33 AM హైదరాబాద్General
హైదరాబాద్‌కు రెయిన్ అలర్ట్ - Udayam
హైదరాబాద్‌లో అర్ధరాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మియాపూర్, కూకట్‌పల్లి, జూబ్లీహిల్స్, ఎల్బీనగర్ సహా పలు ప్రాంతాల్లో కుండపోత వానతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణశాఖ హెచ్చరికలతో నగరం అప్రమత్తమైంది. రోజంతా వర్షాలు కొనసాగే అవకాశం ఉందని అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు.

Comments

G
Loading comments...