వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్రం నుంచి నిధులు రాకపోయినా, మెట్రో ఫేజ్-2ను రాష్ట్రమే సొంతంగా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. బ్యాంకుల నుంచి అధిక వడ్డీకైనా రుణాలు తీసుకుని పనులు వేగవంతం చేయాలని యోచిస్తోంది.
కేంద్రం నుంచి కేవలం అనుమతులు (NOC) మాత్రమే కోరి, జాయింట్ వెంచర్ ఆశలను వదులుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా ప్రాజెక్టును ఆలస్యం కాకుండా నిర్ణీత సమయంలో పూర్తి చేయడమే లక్ష్యంగా ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
Comments
Loading comments...

