Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌-ఖమ్మం కీలక పోరు

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Jul 09, 2026 9:03 PM హైదరాబాద్General
హైదరాబాద్‌-ఖమ్మం కీలక పోరు - Udayam
తెలంగాణ టీ20-2026 లీగ్‌లో భాగంగా ఉప్పల్ వేదికగా క్వాలిఫయర్-1 మ్యాచ్ ప్రారంభమైంది. ఇందులో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్, అన్విత ఖమ్మం ఏసెస్ జట్లు తలపడుతున్నాయి. ఈ హైవోల్టేజ్ పోరులో టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఫైనల్‌కు చేరేందుకు అత్యంత కీలకమైన ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Comments

G
Loading comments...