Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు 11% శాతం పెరుగుదల...

Follow Udayam on Google
Ravi Shukla May 29, 2026 12:58 PM హైదరాబాద్General
హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు 11% శాతం పెరుగుదల... - Udayam
ఈ ఏడాది జనవరి-మార్చి మధ్య హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు 11 శాతం పెరిగినట్లు ప్రాప్‌టైగర్ నివేదిక వెల్లడించింది. దేశంలోని 8 ప్రధాన నగరాల్లో ధరల పెరుగుదల 3 నుండి 24 శాతం మధ్య నమోదైంది. కొనుగోలుదారులు ప్రస్తుతం నాణ్యమైన గృహాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని సంస్థ విశ్లేషించింది. సగటు చదరపు అడుగు ధర అత్యధికంగా బెంగళూరులో 24%, ముంబయిలో 20%, దిల్లీలో 18% పెరిగింది. పుణె, అహ్మదాబాద్, కోల్‌కతా, చెన్నై నగరాలు కూడా తదుపరి స్థానాల్లో నిలిచాయి.

Comments

G
Loading comments...