వార్తలకు తిరిగి వెళ్లండి

సీపీఎస్ రద్దు, పాత పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లో పీఆర్‌టీయూ తెలంగాణ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ధర్నాకు జగిత్యాల జిల్లా ప్రభుత్వ ఉపాధ్యాయులు తరలివెళ్లారు.
2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు వెంటనే ఓపీఎస్ వర్తింపజేయాలని వారు కోరారు. ఉపాధ్యాయులకు న్యాయం జరిగేలా ఓపీఎస్‌పై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

