Back to feed
హైదరాబాద్‌లో 'కాక్రోచ్ జనతా పార్టీ' ఆందోళనకు అనుమతి
Neha Jun 13, 2026 5:47 AM హైదరాబాద్ 8 views2 days ago

నీట్ పేపర్ లీక్ అంశంపై ఆందోళన చేసేందుకు కాక్రోచ్ జనతా పార్టీకి పోలీసులు అనుమతి ఇచ్చారు. ఆదివారం ఇందిరాపార్కు వద్ద జరగనున్న ఈ నిరసనలో దాదాపు 200 మంది యువత పాల్గొననున్నారు.
ఢిల్లీ, లక్నో వంటి నగరాల్లో ఇప్పటికే ఆందోళనలు చేపట్టిన ఈ పార్టీ, హైదరాబాద్‌లో కూడా నిరసన చేపట్టనుంది. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో యువత హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
Comments
Loading comments...



