Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌-బెంగళూరు బుల్లెట్ ట్రైన్.. కొత్త రూట్ సిద్ధం!

Follow Udayam on Google
Ravi Dubey May 16, 2026 12:36 PM జాతీయంGeneral
హైదరాబాద్‌-బెంగళూరు బుల్లెట్ ట్రైన్.. కొత్త రూట్ సిద్ధం! - Udayam
హైదరాబాద్‌-బెంగళూరు బుల్లెట్ రైలు కారిడార్ సర్వే తుది దశకు చేరింది. కొత్త రూట్ మ్యాప్ ప్రకారం కోకాపేటలో ప్రారంభమయ్యే ఈ హైస్పీడ్ కారిడార్ శంషాబాద్, భారత్ ఫ్యూచర్ సిటీ, మన్ననూరు, సోమశిల ప్రకృతి సోయగాల మీదుగా ఏపీ, కర్ణాటకలకు సాగనుంది. తెలంగాణ పరిధిలో 205 కిలోమీటర్ల మేర సాగే ఈ మార్గంలో మొత్తం ఐదు హైస్పీడ్ స్టేషన్లను ప్రతిపాదించారు.

Comments

G
Loading comments...