Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

HYD విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్

Follow Udayam on Google
Girish Bidkar Aug 26, 2026 8:24 AM హైదరాబాద్General
HYD విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్ - Udayam
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికులకు ఊరట లభించనుంది. సెప్టెంబర్ 1 నుంచి దేశీయ ప్రయాణికుల యూడీఎఫ్ రూ. 750 నుంచి రూ. 515కు, అంతర్జాతీయ ప్రయాణికుల యూడీఎఫ్ రూ. 1,500 నుంచి రూ. 1,030కు తగ్గనుంది. అనంతరం 2031 వరకు దశలవారీగా యూడీఎఫ్ రుసుముల్లో మార్పులు అమలుకానున్నట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...