వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల మండలం కోడుగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు SGF హ్యాండ్‌బాల్ అండర్-14, అండర్-17 బాలబాలికల విభాగాల్లో ప్రతిభ చాటారు. మొత్తం 9 మంది విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
హెచ్‌ఎం మారేపల్లి శ్రీనివాసులు, పీడీ రవికుమార్, ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు.
Comments
Loading comments...

