వార్తలకు తిరిగి వెళ్లండి

హుజూరాబాద్‌లో గురువారం సాయంత్రం ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ బ్రాంచ్ ఎన్నికలు నిర్వహించారు. డివిజన్ నాయకులు వామన్‌రావు, బసవేశ్వర్ తెలిపారు. యూనియన్ ఎల్ఐసీ ఉద్యోగులకు అండగా పనిచేస్తుందని చెప్పారు.
అధ్యక్షుడిగా చందర్, వైస్ ప్రెసిడెంట్‌గా ప్రేమ్‌కుమార్, కార్యదర్శిగా కరుణాకర్, సహాయ కార్యదర్శులుగా బి. రవికుమార్, ఎం. వివేక్, కోశాధికారిగా కుమార్ ఎన్నికయ్యారు.
Comments
Loading comments...

