వార్తలకు తిరిగి వెళ్లండి

హుజురాబాద్ పరకాల క్రాస్ రోడ్డులో వాహనాల తనిఖీ చేస్తుండగా, ముగ్గురు వ్యక్తుల వద్ద నుంచి 100 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు మహారాష్ట్ర నుంచి గంజాయిని తీసుకువచ్చి స్థానికంగా విక్రయిస్తున్నారు.
వీరు ఇంజనీరింగ్, డిగ్రీ కళాశాలల విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని గంజాయి వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించారు. ఈ ముఠాపై కేసు నమోదు చేసిన పోలీసులు, మరింత లోతుగా విచారణ చేపడుతున్నారు.
Comments
Loading comments...

