Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హుస్సేన్‌నగర్ పాఠశాలకు రూ.11 వేల విరాళం

Follow Udayam on Google
RR REDDY Sep 20, 2026 3:04 PM నిజామాబాద్General
హుస్సేన్‌నగర్ పాఠశాలకు రూ.11 వేల విరాళం - Udayam
నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం హుస్సేన్‌నగర్ గ్రామ ప్రాథమిక పాఠశాలకు మైక్ సెట్ ఏర్పాటుకు డీసీసీ ప్రధాన కార్యదర్శి వేల్మ భాస్కర్ రెడ్డి ఆదివారం రూ.11 వేల విరాళం అందించారు . సర్పంచ్ మల్లేష్ యాదవ్ విజ్ఞప్తి మేరకు ఈ సహాయం చేశాననీ, ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డికి సర్పంచ్, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రవి, బాకారం సంతోష్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...