Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హుస్సేనాపురంలో అభివృద్ధి పనులు ప్రారంభం

Follow Udayam on Google
Anuroop Sep 15, 2026 1:01 PM నంద్యాలGeneral
హుస్సేనాపురంలో అభివృద్ధి పనులు ప్రారంభం - Udayam
బనగానపల్లె మండలం హుస్సేనాపురం గ్రామంలో నూతన సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, ఓహెచ్‌ఎస్‌ఆర్‌ ట్యాంక్‌ను మంత్రి బీసీ జనార్ధన్‌రెడ్డి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభించనున్నారు. గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా ఈ పనులు చేపట్టారు. కార్యక్రమానికి ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని మంత్రి కార్యాలయం కోరింది.

Comments

G
Loading comments...