Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హుస్సేన్ నగర్ గ్రామంలో బాధిత కుటుంబానికి పరామర్శ

Follow Udayam on Google
ramesh kondur Aug 20, 2026 4:53 PM నిజామాబాద్General
హుస్సేన్ నగర్ గ్రామంలో బాధిత కుటుంబానికి పరామర్శ - Udayam
సిరికొండ మండలంలోని హుస్సేన్ నగర్ గ్రామ సర్పంచ్ మల్లేష్ యాదవ్ తల్లి, రామడుగు గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నరేష్ తండ్రి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. డిసిసి ప్రధాన కార్యదర్శి వెల్మ భాస్కర్ రెడ్డి, జిల్లా నాయకులు ప్రమర్శించి ఓదార్చారు. అండగా ఉంటామని బరోసా ఇచ్చారు. మండల అధ్యక్షుడు గోవర్ధన్, నాయకులు ఉన్నారు.

Comments

G
Loading comments...