Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భార్య ఆత్మహత్య కేసులో భర్తకు 7 ఏళ్ల జైలు శిక్ష

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Aug 07, 2026 11:39 AM కృష్ణా జిల్లాGeneral
భార్య ఆత్మహత్య కేసులో భర్తకు 7 ఏళ్ల జైలు శిక్ష - Udayam
భార్యను వేధించి ఆమె ఆత్మహత్యకు కారణమైన కేసులో విజయవాడ మహిళా కోర్టు భర్తకు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. ఆత్కూరు పోలీసుల ప్రకారం, పెద్దఅవుటుపల్లికి చెందిన వెంగల శ్రీనివాసరావు మానసిక వేధింపులకు గురిచేయడంతో ఆయన భార్య హిమబిందు 2019లో ఆత్మహత్య చేసుకుంది. విచారణలో నేరం రుజువు కావడంతో గురువారం న్యాయమూర్తి శిక్ష ఖరారు చేశారు.

Comments

G
Loading comments...