Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రియుడితో కలిసి భర్త హత్య

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 19, 2026 9:30 AM జాతీయంGeneral
ప్రియుడితో కలిసి భర్త హత్య - Udayam
బెంగళూరు చిక్కబాణావరలో అభినందన్‌, అతని ఐదేళ్ల కుమారుడు యదువీర్‌ హత్య కేసులో భార్య హరిణి, ఆమె ప్రియుడు వినయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరూ కలిసి హత్యకు కుట్ర చేసినట్లు దర్యాప్తులో తేలింది. సీసీ కెమెరాలు ఆఫ్‌ చేసి అభినందన్‌ను హత్య చేసిన అనంతరం, నిద్రలేచిన కుమారుడినీ చంపినట్లు పోలీసులు గుర్తించారు. విచారణలో హరిణి వివరాలు వెల్లడించడంతో వినయ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Comments

G
Loading comments...