Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భర్త హత్యలో ట్విస్ట్

Follow Udayam on Google
రమేష్ బాబు Jul 30, 2026 9:12 AM జాతీయంGeneral
భర్త హత్యలో ట్విస్ట్ - Udayam
గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో రెండేళ్లుగా కొనసాగిన ఓ మిస్టరీ కేసును పోలీసులు ఛేదించారు. భర్తను హత్య చేసి ఫ్యాక్టరీలో పాతిపెట్టిన భార్య, ఆమె ప్రియుడి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. జిగ్నేష్‌ మావడియాను హత్య చేసి 12 అడుగుల లోతులో పూడ్చినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అస్థిపంజర అవశేషాలను డీఎన్‌ఏ పరీక్షలకు పంపించారు.

Comments

G
Loading comments...