వార్తలకు తిరిగి వెళ్లండి

భార్యను శారీరకంగా, మానసికంగా వేధించిన భర్తకు చిత్తూరు IV AJFCM కోర్టు జైలు శిక్ష విధించింది. 2024 ఫిబ్రవరి 5న సంతపేట ఓల్డ్ బ్రాహ్మిన్ స్ట్రీట్‌కు చెందిన మహిళ(25)పై కత్తితో దాడికి యత్నించి, హత్య చేస్తానని బెదిరించడంతో కేసు నమోదైంది.
నేరం రుజువు కావడంతో శుక్రవారం కోర్టు సంవత్సరం జైలు శిక్ష లేదా రూ.1,000 జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది.
Comments
Loading comments...

