వార్తలకు తిరిగి వెళ్లండి

ఆకివీడు మండలం కాళింగగూడెంలో మంగళవారం ఉదయం భార్యను కాపాడేందుకు వెళ్లిన కోమటిలంక మురళి మృతి చెందాడు. ఇంటి ముందు ముగ్గు వేస్తుండగా భార్య భ్రమరాంబపై కరెంటు తీగ పడటంతో, ఆమెను కాపాడేందుకు వెళ్లిన మురళికి కూడా కరెంటు తీగ తగిలింది.
ఈ ఘటనలో భ్రమరాంబకు స్వల్ప గాయాలు కావడంతో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
Comments
Loading comments...

