Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భార్య దాడిలో భర్త మృతి

Follow Udayam on Google
Kiran Sep 29, 2026 12:03 PM మంచిర్యాలGeneral
మంచిర్యాల పట్టణంలోని అశోక్‌ రోడ్డులో కుటుంబ కలహాలు ఘోరానికి దారితీశాయి. వాగ్వాదం సందర్భంగా భార్య జమున రోకలిబండతో భర్త మోహన్‌పై దాడి చేయడంతో ఆయన మృతి చెందినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మంగళవారం ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు.

Comments

G
Loading comments...