Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భార్యపై రోకలిబండతో దాడి.. భర్త అరెస్ట్

Follow Udayam on Google
సతీష్ కుమార్ Aug 12, 2026 11:05 AM కోనసీమGeneral
భార్యపై రోకలిబండతో దాడి.. భర్త అరెస్ట్ - Udayam
భోజనానికి ఎందుకు రాలేదని ప్రశ్నించిన భార్య విజయలక్ష్మిపై భర్త ముప్పిడి రాజు రోకలిబండతో దాడి చేసిన ఘటన సీతానగరం మండలం వంగలపూడిలో జరిగింది. తీవ్రంగా గాయపడిన ఆమెను రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు రాజును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ శ్రీను నాయక్ తెలిపారు.

Comments

G
Loading comments...