Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

వాయుగుండం ప్రభావం.. నేడు, రేపు భారీ వర్షాలు

Follow Udayam on Google
Anuroop Sep 26, 2026 6:40 AM హైదరాబాద్General
వాయుగుండం ప్రభావం.. నేడు, రేపు భారీ వర్షాలు - Udayam
తీవ్ర వాయుగుండం బలహీనపడి వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 24 గంటల్లో ఇది మరింత బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో తెలంగాణలోని ఆసిఫాబాద్, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఖమ్మం జిల్లాల్లో శని, ఆదివారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఏపీలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

Comments

G
Loading comments...